Home » photogallery » movies »

ACTRESS PRIYA PRAKASH VARRIER LOOKS STUNNING IN HER LATEST BATH TUB PHOTOSHOOT GOES VIRAL SR

Priya Prakash Varrier : బాత్ టబ్‌లో అందాల రచ్చ చేసిన ప్రియా ప్రకాష్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ఆ తర్వాత కూడా ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. అవి ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.