Priya Prakash Varrier : ప్రియా వారియర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా సాగర తీరానా నల్ల చీరలో మరోసారి అందాల విందు చేసి అభిమానులను కవ్వించింది. (Instagram/Photo)
Priya Prakash Varrier : అప్పట్లో తన పై వచ్చే ట్రోల్స్ భరించలేక ఇన్స్టాగ్రామ్ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. ప్రియా పాలుగారే అందాలను చూసి బాపురే ఏం భామరో అనుకుంటున్నారు ప్రేక్షకులు. Photo: Instagram
ఇక ప్రియా ప్రకాష్ వారియర్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె 28 అక్టోబర్ 1999న జన్మించారు. తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ప్రియా ప్రకాష్ కేరళలోని త్రిస్సూర్‌లో సాందీపని విద్యా నికేతన్‌లో పాఠశాల విధ్యను అభ్యసించారు. ఇక ఆ తర్వాత ఆమె త్రిసూర్‌లోని విమలా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేశారు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ ఓ రెండు హిందీ చిత్రాలతో పాటు ఓ మలయాళీ చిత్రంలో నటిస్తున్నారు.