Beauty: ఆంటీగా నటించమంటే జీవించేస్తుందిగా.. రెచ్చగొట్టే పాత్రలో రచ్చ లేపుతున్న ఈమె ఎవరంటే..

హిందీలో బాగా పాపులర్ అయిన టీవీ షో క్రైం పెట్రోల్. ఈ క్రైం పెట్రోల్ సీజన్ 4 షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా మిశ్రా. ఈ 29 ఏళ్ల నటికి పెద్దగా సినిమా ఛాన్స్‌లు రాకపోవడంతో ఇటీవల ‘దునలి’ అనే అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్‌లో ఓ వయసు పైబడిన వ్యక్తికి భార్య పాత్రలో నటించింది.