పెళ్లి తేదీ నాడు ఆమె మ్యారేజ్ న్యూస్ వైరల్ కావడంతో తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ప్రణీత. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరుగుతోందని, అభిమానుల ప్రేమ, ఆశీర్వాదం, సపోర్ట్ కావాలని ఆమె కోరింది. గత జూన్ 10న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. (Instagram/Photo)