Home » photogallery » movies »

ACTRESS PRAGATHI LOOKS GORGEOUS IN HER LATEST LIGHT GREEN TOP PICS GOES VIRAL SR

Actress Pragathi: స్టైలీష్ లుక్‌లో మరోసారి కేకపెట్టించిన నటి ప్రగతి.. పిక్స్ వైరల్..

Actress Pragathi : తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. నటి ప్రగతి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.