హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pragathi: ప్రగతి కూతురిని చూశారా..? మినీ స్కర్ట్‌తో మాయ చేస్తున్న కొత్త అందం

Pragathi: ప్రగతి కూతురిని చూశారా..? మినీ స్కర్ట్‌తో మాయ చేస్తున్న కొత్త అందం

Pragathi Daughter: టాలీవుడ్ సీనియర్ యాక్టర్ ప్రగతికి ఓ ఎదిగిన కూతురు ఉంది. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా మెల్లగా ఆ కూతురిని పాపులర్ చేసే పని పెట్టుకుంది ప్రగతి. మొన్నటికి మొన్న కూతురితో కలిసి డాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన ప్రగతి.. తాజాగా మరో గ్లామరస్ ఫోటో వదిలింది.

Top Stories