Home » photogallery » movies »

ACTRESS POORNA LOOKS RAVISHING IN HER LATEST LAVENDER TOP PICS GOES VIRAL SR

Poorna : హాటుగా అదరగొట్టిన అందాల పూర్ణ.. పిక్స్ వైరల్..

 Poorna : పూర్ణ.. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.