హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Poorna : పండుగ పూట సంప్రదాయ లుక్‌లో అదరగొట్టిన పూర్ణ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Poorna : పండుగ పూట సంప్రదాయ లుక్‌లో అదరగొట్టిన పూర్ణ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

 Poorna : పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే పూర్ణ తాజాగా కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories