హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shamna Kkasim : బేబీ షవర్ పార్టీలో అలా పోజులిస్తూ అదరగొట్టిన పూర్ణ.. పిక్స్ వైరల్..

Shamna Kkasim : బేబీ షవర్ పార్టీలో అలా పోజులిస్తూ అదరగొట్టిన పూర్ణ.. పిక్స్ వైరల్..

Shamna Kkasim : పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. పూర్ణ ఇటీవల ఓ దుబాయ్ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ కూడా. ఈనేపథ్యంలో తాజాగా బేబీ షవర్ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories