Pooja Hegde: ఆ హీరో వల్ల పూజా ఖాతాలో మరో రికార్డ్..
Pooja Hegde: ఆ హీరో వల్ల పూజా ఖాతాలో మరో రికార్డ్..
Pooja Hegde: ఈ ఏడాది అల వైకుంఠపురములో సినిమాలో సంక్రాంతి బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకున్న పూజా హెగ్డే.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనూ నిలవబోతోందనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ మూవీ షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలుకానుంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయని.. అదే జరిగితే టాలీవుడ్‌లో మరోసారి పూజా హెగ్డే సంక్రాంతి క్వీన్‌గా మారొచ్చనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.