హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hedge: పూజా హెగ్డే అప్పుడే ఆ సినిమాపై కర్చీఫ్ వేసేసిందా ?

Pooja Hedge: పూజా హెగ్డే అప్పుడే ఆ సినిమాపై కర్చీఫ్ వేసేసిందా ?

Pooja Hedge: టాలీవుడ్‌లో పూజా హెగ్డే కాలం బాగానే నడుస్తోంది. అమ్మడు బాలీవుడ్‌కు వెళ్లాలని ప్రయత్నిస్తున్నా.. టాలీవుడ్‌లో మాత్రం ఆమెకు ఆఫర్లు గట్టిగానే వస్తున్నాయి. తాజాగా మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ప్లాన్ చేయబోయే సినిమాలో పూజా హెగ్డేకు ఛాన్స్ ఫిక్స్ అయినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.

  • |

Top Stories