హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: లెహంగాలో మెరిసిపోతున్న బుట్ట‌బొమ్మ‌.. పూజా హెగ్డే కొత్త ఫొటోలు చూశారా

Pooja Hegde: లెహంగాలో మెరిసిపోతున్న బుట్ట‌బొమ్మ‌.. పూజా హెగ్డే కొత్త ఫొటోలు చూశారా

Pooja Hegde: ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్న‌ హీరోయిన్ల‌లో పూజా హెగ్డే ఒక‌రు. ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డే న‌టిస్తోంది. తెలుగులో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్ మూవీతో పాటు ఆచార్య‌లో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా న‌టిస్తోంది. అటు హిందీలో స‌ర్క‌స్‌లో న‌టిస్తోన్న పూజా.. ప్ర‌భాస్ హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కుతోన్న రాధే శ్యామ్‌లో ప్రేర‌ణ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Top Stories