ACTRESS NIHARIKA KONIDELA LOOKS BEAUTIFUL IN HER LATEST PHOTOS SR
అదరగొడుతోన్న నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫోటోస్
నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్లోను రాణిస్తోంది. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. 'ఒక మనసు' 'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు. అయితే మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. ప్రేక్షకులు కూడా నిహారిక సినిమాలపై అంచనాలు పెట్టుకుంటున్నారు. కాని ఆమె నటించిన సినిమాలు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక పోతున్నాయి.