నిధి అగర్వాల్.. బాలీవుడ్ సినిమా మున్నామైఖెల్తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి చంపేసింది. అప్పట్నుంచి నటన కాకుండా కేవలం అందాలను మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్తుంది. సవ్యసాచితో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి అగర్వాల్ ఇప్పటికీ గ్లామర్ డోస్‌తోనే ప్రాణాలు తీసేస్తుంది. ప్రస్తుతం తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటిస్తోంది.