Nandini Rai: సెట్‌లోనే ఒకరినొకరు చెంప పగలగొట్టుకున్న నటులు.. ఎవరంటే?

Nandini Rai: తెలుగు సినీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ నందిని రాయ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ సినిమాలలో కూడా నటించింది.