Actress Namitha: సొంత కంపెనీ మొదలుపెట్టిన నమిత.. త్వరలోనే ఆ సినిమా?

Actress Namitha: తెలుగు సినీనటి గుజరాతి బ్యూటీ నమిత.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పేరే. మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన బ్యూటీ ఒకేసారి గ్లామర్ పాత్రతో అందరినీ షాక్ అయ్యేలా చేసింది.