Home » photogallery » movies »

ACTRESS NAMITA BLESSED WITH TWIN BABY BOYS SB

Namita: కవలలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత... సోషల్ మీడియాలో పోస్టు !

ప్రముఖ హీరోయిన్ నమిత ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ఆమె.. ఇద్దరు మగబిడ్డలకు ఒకేసాని జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని.. వారికి తమ ఆశీస్సులు కావాలని కోరారు నమిత. 2017లో వ్యాపారి వీరేంద్ర చౌదరితో నమిత వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంది.