Happy Birthday Meena : హీరోయిన్ మీనా భర్త ఎవరు ఎలా ఉంటారో తెలుసా...

Meena : మీనా ఒకప్పుడు తెలుగులో అందరి హీరోల సరసన నటించి తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అందాల నటి. మీనా అందగత్తే కాదు. మంచి నటి కూడా. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున ఇలా అందరితో ఆడిపాడింది.