Home » photogallery » movies »

ACTRESS MEENA PLEDGES TO DONATE HER ORGANS AFTER HER HUSBAND DEMISE SB

Meena Husband Death: అదే జరిగితే నా భర్త బతికేవాడు.. మీనా సంచలన నిర్ణయం

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్‌ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మీనా.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. ఇటీవల సినిమా షూటింగ్స్‌కి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో భర్త మరణంపై కీలక వ్యాఖ్యలు చేసిన మీనా.. సంచలన నిర్ణయం తీసుకున్నారు.