హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Meena: ఫారిన్ ట్రిప్‌లో మీనా.. ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా ఎంజాయ్...!

Meena: ఫారిన్ ట్రిప్‌లో మీనా.. ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా ఎంజాయ్...!

చాలాకాలం తర్వాత నటి మీనా ఆనందంగా కనిపించారు. నిన్న మొన్నటివరకు భర్త మృతితో పుట్టెడు దుఖంలో ఉన్న మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నారు. తాజాగా ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

Top Stories