ఆదిత్య మెహతా ఫౌండేషన్ కోసం నేను 35కి.మీలు సైక్లింగ్ చేసిన సమయంలో స్వచ్ఛమైన గాలి వాసన, గాలి శబ్ధం నన్ను ఆశ్చర్యపరిచాయి. నేను 100కి.మీలు సైక్లింగ్ చేయాల్సి ఉంది. ఇన్ఫినిటీ పారా స్పోర్ట్స్ అకాడమీ, రిహాబ్ సెంటర్లోని పారా అథ్లెట్ల కోసం నిధులు సమకూర్చేందుకు నేను సైక్లింగ్ చేస్తున్నా అని మంచు లక్ష్మి తెలిపారు. Photo: Manchu Lakshmi Instagram