Home » photogallery » movies » ACTRESS MANASA RADHAKRISHNAN GIVES CLARITY OVER ACTING IN PAWAN KALYAN HARISH SHANKAR MOVIE HERE ARE THE DETAILS SR

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమా చేయడం లేదు.. మలయాళీ నటి మానస..

Manasa Radhakrishnan : పవన్ కళ్యాణ్ సినిమాలో మానస రాధాకృష్ణన్ అనే ఓ మలయాళీ నటి నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మానస ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.