హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Manali Rathod: ఆడపిల్లకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఫోటోలు వైరల్!

Manali Rathod: ఆడపిల్లకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఫోటోలు వైరల్!

పండంటి ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చింది న‌టి మ‌నాలీ రాథోడ్. గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘ఎంఎల్‌ఏ’ వంటి చిత్రాల ద్వారా సిల్వర్‌ స్ర్కీన్‌పై మెరిసిన హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్‌. 2019 నవంబర్‌లో విజిత్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంది.

Top Stories