టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు..నాలుగైదు సినిమాల్లో యాక్ట్ చేసి ఫేడవుట్ అవుతుంటారు. ఎంట్రీలోనే పెద్ద హీరో లేదా ..భారీ బడ్జెట్ మూవీతో తెరంగేట్రం చేసే హీరోయిన్లు, డెబ్యూ మూవీ హిట్ అయిన తారలకే ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. నాలుగు కాలాలు చేతి నిండా సినిమాలో స్టార్ ఇమేజ్‌ని అనుభవిస్తారు. (Photo:Instagram)
మూడు భాషల్లో కలిపి చేసింది 16సినిమాలు అయితే మాళవిక ఎక్కువగా తెలుగులోనే 10సినిమాల్లో యాక్ట్ చేసింది. రీసెంట్గా ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి సినిమాలో నాగశౌర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈసందర్భంగా చాలా హాట్ హాట్ స్టిల్స్ ఇస్తూ ఓ ఫోటోషూట్ చేసింది మలయాళి ముద్దుగుమ్మ. (Photo:Instagram)