Home » photogallery » movies »

ACTRESS MALLIKA SHERAWAT LOOKS SUPER HOT IN THIS PICTURES MK

Mallika Sherawat: మర్డర్ భామ మల్లికా షెరావత్, బికినీ అందాలు చూస్తే మతిపోవడం ఖాయం...

మల్లికా షెరావత్ తెలుగు ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ఈమె శృంగార తారగా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతుంది. ప్రస్తుతం సినిమాలలో నటించక పోయినప్పటికీ లేటెస్ట్ హాట్ ఫొటోలతో అందాల విందు చేస్తూ తన ఫాలోవర్స్ ను మరింత పెంచుకుంటుంది.