హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Malavika Mohanan : మరోసారి హాటుగా అందాల విందు చేసిన మలయాళీ అందం మాళవిక..

Malavika Mohanan : మరోసారి హాటుగా అందాల విందు చేసిన మలయాళీ అందం మాళవిక..

Malavika Mohanan : రజనీకాంత్ 'పేట' సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైయ్యారు. మాళవిక ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో నటించి మెప్పించారు. అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అయితే ఆ డ్రెస్‌పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories