Home » photogallery » movies »

ACTRESS MALAVIKA ENJOYED SWIM IN MALDIVES AND SHARES PICS IN INSTAGRAM SSR

Malavika: శ్రీకాంత్, వడ్డే నవీన్ సినిమాలో ఈ హీరోయిన్‌ను చూసినట్టుందా.. ఇప్పుడెలా ఉందో చూస్తే నమ్మలేరు..

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘చాలా బాగుంది’ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పే ఆ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. శ్రీకాంత్, వడ్డే నవీన్, ఆషా సైనీ నటించిన ఆ సినిమాలో భర్త స్నేహితుడు చేసిన తప్పుకు అతనిని ద్వేషించే పాత్రలో మాళవిక(శ్వేత కొన్నూర్) నటించిన సంగతి తెలిసిందే.