హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi Shetty: హాట్ పోజులతో డోస్ పెంచిన కృతి శెట్టి.. అదరగొడుతోన్న ఉప్పెన భామ..

Krithi Shetty: హాట్ పోజులతో డోస్ పెంచిన కృతి శెట్టి.. అదరగొడుతోన్న ఉప్పెన భామ..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ భామ నటించిన ది వారియర్ ఇటీవలే విడుదలై ఓకే అనిపించుకుంది. అది అలా ఉంటే తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడిాయాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories