Home » photogallery » movies »

ACTRESS KRITHI SHETTY INTERESTING COMMENTS ON HER COSTAR NAGA CHAITANYA GOES VIRAL SR

Krithi Shetty: నాగ చైతన్యది ఎంతో స్వచ్ఛమైన మనస్సు.. నిజాయితీ కూడా ఎక్కువే : కృతి శెట్టి కామెంట్స్ వైరల్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ భామ నటించిన ది వారియర్ ఇటీవలే విడుదలై ఓకే అనిపించుకుంది.