Home » photogallery » movies » ACTRESS KIM KARDASHIAN SHOCKS EVERYONE SAYING WHO IS HER REAL HUSBAND IN THREE HUSBANDS NR

Kim Kardashian: నా ముగ్గురు భర్తల్లో అతనే అసలైన భర్త అంటూ నటి కీలక వ్యాఖ్యలు..?

Kim Kardashian: అమెరికన్ సినీ, టెలివిజన్ నటి కిమ్ కర్దాషియన్. నటిగానే కాకుండా మోడల్, ప్రొడ్యూసర్, బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.