కియారా అద్వానీ టాలీవుడ్‌కు దూరమై చాలా కాలమే అయ్యింది. (Kiara Advani photo shoot/Instagram)
కియారా అద్వానీ రెడ్ హాట్ ఫోటోస్ (Kiara Advani red photo shoot/Instagram)
కొన్నేళ్ల నుంచి తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఏ ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. (Kiara Advani red photo shoot/Instagram)
బాలీవుడ్ సినిమాలు, ఫోటో షూట్లు చేసుకుంటూ తన రేంజ్ పెంచుకుంటోంది.
Kiara Advani: అయితే ఉన్నట్టుంది రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లోని సినిమాకు ఓకే చెప్పి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది.
Kiara Advani: అయితే ఈ సినిమాకు కియారా తీసుకోబోయే పారితోషకం ఐదు కోట్ల రూపాయలు అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
Kiara Advani: కియారా టాలీవుడ్‌కు దూరమయ్యే సమయానికి ఆమె రెమ్యూనరేషన్ కోటి రూపాయలు మాత్రమే.
Kiara Advani: అలాంటి ఈ గ్యాప్‌లో ఆమె రెమ్యూనరేషన్ ఐదు కోట్లకు పెరగడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంలో కియారా లెక్కలు వేరే ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. (Kiara Advani photo shoot/Instagram)
Kiara Advani: శంకర్ సినిమా అంటే బల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉండటంతో పాటు రిస్క్ ఎక్కువగా చేయాల్సి ఉంటుందని కియారా ఫీలైందట.
ఆ సమయంలో ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు డేట్లు కేటాయించాల్సి వస్తుంది. (Kiara Adavni/Instagram)
అందుకే చరణ్ మూవీలో నటించేందుకు ఈమెకు ఐదు కోట్లు ఇస్తున్నారని టాక్. (Instagram/Photos)
Kiara Advani: మహేష్ భామ కియారా అందాలకు రాత్రంతా నిద్రపోరేమో...
...