హాట్‌గా కనిపించే విషయంలో ఏ మాత్రం మోహమాటపడని ముద్దుగుమ్మ కియారా అద్వానీ... డేటింగ్స్ యాప్స్‌కు మాత్రం దూరమని క్లారిటీ ఇచ్చింది. వ్యక్తులతో పరిచయం, రొమాన్స్ విషయంలో డేటింగ్ యాప్స్ కంటే పర్సనల్ రిలేషన్‌కే తాను ప్రయారిటీ ఇస్తానని కియారా తేల్చేసింది. ఈ విషయంలో తాను కొంత ఓల్డ్ ట్రెండ్‌ను ఫాలో అవుతానని చెప్పింది.