Kiara Advani: కియారా అద్వానీ అందాలు మరీ ఈ రేంజ్లో..
Kiara Advani: కియారా అద్వానీ అందాలు మరీ ఈ రేంజ్లో..
Kiara Advani: టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన కియారా అద్వానీ... మళ్లీ ఇప్పుడప్పుడే తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన చేయడం లేదనే టాక్ ఉంది. అంతేకాదు.. బాలీవుడ్‌కు తగ్గట్టుగా తన ఎక్స్పోజింగ్ డోసును పెంచుకోవడానికి ఈ ముద్దుగుమ్మ గ్రౌండ్ వర్క్ చేస్తోందని సమాచారం.