హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kiara Advani: ఇంకా ఎంతకాలం ఈ సస్పెన్స్ కియారా.. అసలు మ్యాటర్ ఉందా..

Kiara Advani: ఇంకా ఎంతకాలం ఈ సస్పెన్స్ కియారా.. అసలు మ్యాటర్ ఉందా..

Kiara Advani: తెలుగులో స్టార్స్ సరసన నటించి బాలీవుడ్ వెళ్లిపోయిన కియారా.. మళ్లీ ఓ సౌత్‌ మూవీలో నటిస్తున్నానంటూ అప్పట్లో హింట్ ఇచ్చింది. అయితే దాని గురించి మళ్లీ ఆమె ఏమీ మాట్లాడలేదు. అయితే తాజాగా ఓ అభిమాని కియారా మరిన్ని సౌత్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. దీనిపై స్పందించిన ఈ హాట్ బ్యూటీ.. మీరు త్వరలో దానిని చూస్తారు అన కామెంట్ చేసింది. అయితే అది ఏ సినిమా అన్నది మాత్రం కియారా చెప్పలేదు.

Top Stories