బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’సినిమాలో యాక్ట్ చేసిన కియారాకు మంచి పేరొచ్చింది.ఆ సినిమా తర్వాత అటు బాలీవుడ్లో ఆఫర్లు వరుసబెట్టి వచ్చాయి.అక్షయ్ కుమార్తో ‘లక్ష్మీ’ సినిమాలో నటించింది. అంతకు ముందు ఈమె అక్షయ్ కుమార్ ముఖ్యపాత్రలో నటించిన ‘గుడ్ న్యూస్’లో తన నటనతో ఆకట్టుకుంది. (Photo Credit:Instagram)