హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

కియారా ఆ హీరోను నిజంగానే కొట్టిందా...

కియారా ఆ హీరోను నిజంగానే కొట్టిందా...

అందాల భామ కియారా అద్వానీ కొద్దిరోజుల నుంచి ఓ న్యూస్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. హీరో వరుణ్ ధావన్‌తో ఓ పాట సందర్భంగా స్టెప్పులేసిన కియారా... అతడిని కొట్టిందనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై వరుణ్ ధావన్ రియాక్ట్ అయ్యాడు. తనను ముక్కు మీద కియారా కొట్టింది వాస్తవమే అని... అయితే అంతా అనుకుంటున్నట్లు కోపంతో తనను కొట్టలేదని వరుణ్ తెలిపాడు. డాన్స్ రిహార్సల్ లో సరదాగా అలా జరిగిపోయిందని చెప్పాడు.

Top Stories