Home » photogallery » movies »

ACTRESS KETIKA SHARMA STUNNING IN THE LATEST BROWN TOP OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Ketika Sharma : మరోసారి పరువాల విందు చేసిన ఢిల్లీ అందం కేతిక... వైరల్ అవుతోన్న పిక్స్..

Ketika Sharma : కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా 'రొమాంటిక్' . ఈ సినిమా ఆ మధ్య విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా  కేతిక శర్మ నటించింది. అది అలా ఉంటే ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది.