Home » photogallery » movies »

ACTRESS KEERTHY SURESH IS ACTIVE ON SOCIAL MEDIA SNR

Keerthy Suresh : వైట్ డ్రెస్‌లో వెలిగిపోతున్న సౌత్ యాక్టరస్ .. కీర్తిసురేష్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Keerthy Suresh: మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. సర్కారు వారి పాట మూవీ సక్సెస్‌తో బాగా పేరు తెచ్చుకున్న కీర్తిసురేష్‌ జోష్ పెంచుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్‌ ఫోటోలు షేర్ చేసి నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. (Photo Credit :Instagram)