హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

సన్నగా మారిపోయిన కీర్తి సురేష్..అదరగొడుతోన్న లేటెస్ట్ ఫోటోషూట్

సన్నగా మారిపోయిన కీర్తి సురేష్..అదరగొడుతోన్న లేటెస్ట్ ఫోటోషూట్

మహానటి తర్వాత కీర్తి సురేష్‌కు తెలుగులో క్రేజ్ బాగా.. పెరిగిపోయింది. అయితే ఎందుకో తెలియదు కానీ మహానటి తర్వాత ఈమె కెరీర్ మాత్రం ఎటూ కాకుండా పోతోంది. నటిగా తన స్థాయికి తగ్గ పాత్రల్లో నటించడం లేదు కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ భామ ఓ హిందీ సినిమా చేస్తోంది. ఈ సినిమా కోసం కీర్తి పూర్తిగా మారిపోయింది. సన్నగా మారీ ఓ ఫోటోషూట్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  • |

Top Stories