Kavita Radheshyam: పెళ్లికి సంబంధించి బోల్డ్ కామెంట్స్ చేసిన నటి కవిత.. రిలేషన్‌షిప్‌పై క్లారిటీ..

Kavita Radheshyam: ఉల్లు యాప్ కవితా భాబీ సిరీస్ ద్వారా పాపులర్ అయిన భామ కవితా రాధేశ్యామ్, ఈ భామ అటు వెబ్ సిరీస్ లతో పాటు బీగ్రేడ్ సినిమాల్లో నటిస్తూ, తన కెరీర్ మూడు పూవులు, ఆరు కాయలు అన్నట్లు సాగిపోతోంది.