హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahalakshmi- Ravinder: మహాలక్ష్మీ రవీందర్ పై.. గృహలక్ష్మీ సీరియల్ నటి కస్తూరి విమర్శలు

Mahalakshmi- Ravinder: మహాలక్ష్మీ రవీందర్ పై.. గృహలక్ష్మీ సీరియల్ నటి కస్తూరి విమర్శలు

ఓ ప్రైవేట్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమోను చూసిన నటి కస్తూరి.. రవీందర్‌పై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. రవీందర్, నటి వీజే మహాలక్ష్మీని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ఫోటోలో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Top Stories