Home » photogallery » movies »

ACTRESS KALYANI HUSBAND SURYA KIRAN INTERESTING COMMENTS ON DIVORCE SB

Kalyani: డబ్బులు అడుగుతారనే భయంతోనే .. హీరోయిన్ కళ్యాణి భర్తకు విడాకులు ఇచ్చేసిందా?

తెలుగులో ఎన్నో సినిమాల్లో పద్దతైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ కళ్యాణి. మలయాళంలో బాలనటిగా ఎంటరై, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి సౌత్‌లో అన్ని భాషల్లో నటించారు. అయితే.. దర్శకుడు సూర్య కిరణ్‌ను 2005లో పెళ్లి చేసుకున్న కళ్యాణి... పదేళ్ల తర్వాత విడాకులు ఇచ్చేశారు. తాజాగా కళ్యాణి భర్త మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు