హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మత్తెక్కించే ఫోటోషూట్‌లతో మతిపోగొడుతోన్న కాజల్ అగర్వాల్

మత్తెక్కించే ఫోటోషూట్‌లతో మతిపోగొడుతోన్న కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో వానవిల్లులా ఉన్న చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్‌గా చూపులతోనే చంపేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

  • |

Top Stories