Home » photogallery » movies »

ACTRESS KAJAL AGARWAL LOOKS STUNNING SITA PRE RELEASE FUNCTION SR

'సీత' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్

బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్ట‌ర్ తేజ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `సీత‌` కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మ‌న్నారా చోప్రా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుద‌లౌతోంది. అయితే దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో కాజల్ వైట్ కలర్ టాప్‌లో అదరగొట్టింది.