HBD Janhvi Kapoor: తిరుప‌తిలో నా పెళ్లి అలా జ‌ర‌గాలి.. అత‌డినే చేసుకోవాలి.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన జాన్వీ

HBD Janhvi Kapoor: దివంగ‌త న‌టి శ్రీదేవి కుమార్తె జాన్వీ క‌పూర్ బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. తల్లికి ద‌గ్గ త‌న‌యగా పేరు సంపాదించుకున్న జాన్వీ చేతిలో ఇప్పుడు ప‌లు సినిమాలు ఉన్నాయి. ఇక ఇవాళ జాన్వీ క‌పూర్ 24వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటుండ‌గా.. ఆమెకు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. హ్యాపీ బ‌ర్త్‌డే జాన్వీ అంటూ ప్ర‌ముఖుల‌తో అభిమానులు శుభకాంక్ష‌లు చెబుతున్నారు.

  • |