Home » photogallery » movies » ACTRESS JANHVI KAPOOR LATEST HOT PICS IN SAREE HERE IS FULL GALLERY MNJ

Janhvi Kapoor: చీరలో అందాలు ఒలకబోస్తున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor : అలనాటి అందాల తార, తెలుగు నాట అతిలోక సుందరి శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలో హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా బిజీగా మారిపోయారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఈ నటి తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసుకున్నారు. అందులో అందాలు ఆరబోస్తూ మరింత రెచ్చిపోయింది జాన్వీ.