దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్లో దూసుకుపోతోంది. దఢక్ మూవీ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే రూహీతో ప్రేక్షకులను పలకరించింది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా రెడ్ డ్రెస్లో హాట్ ఫొటోలను షేర్ చేసుకుంది. ఆ ఫొటోలతో జాన్వీ అదరగొట్టేస్తోంది.