Home » photogallery » movies » ACTRESS JAHNVI KAPOOR IN NAYANTHARA MOVIE REMAKE GOOD LUCK JERRY FIRST LOOK RELEASED MNJ

Janhvi Kapoor: న‌య‌న‌తార పాత్ర‌లో జాన్వీ క‌పూర్.. న‌ట‌న‌లో లేడి సూపర్‌స్టార్‌ని మ‌రిపిస్తుందా..!

ప్ర‌ముఖ నిర్మాత బోని క‌పూర్, దివంగ‌త న‌టి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్(Janhvi Kapoor) బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకోవాల‌నుకుంటోంది. అందుకే మిగిలిన హీరోయిన్లు క‌మ‌ర్షియ‌ల్‌వైపు చూస్తుంటే.. జాన్వీ మాత్రం వైవిధ్య పాత్ర‌లు చేసేందుకే ఆస‌క్తిని చూపుతోంది.