Home » photogallery » movies »

ACTRESS JAHNVI KAPOOR ENJOYS HER HOLIDAYS AT LOS ANGELES MNJ

Janhvi Kapoor: లాస్ ఏంజిల్స్‌లో జాన్వీ.. శ్రీదేవి త‌న‌య ప‌క్క‌నున్న వ్య‌క్తి ఎవ‌రు

దివంగ‌త న‌టి శ్రీదేవీ త‌న‌య జాన్వీ క‌పూర్ బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఇక ఇటీవ‌ల‌ షూటింగ్‌ల‌కు గ్యాప్ ఇచ్చిన జాన్వీ.. లాస్ ఏంజిల్స్‌లో త‌న సోద‌రి ఖుషీ క‌పూర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అక్క‌డ త‌న ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంది.