Home » photogallery » movies »

ACTRESS ISHA KOPPIKAR SAYS SHE WAS COMPLETELY BROKEN AFTER MALE ACTOR ASKED TO MEET ALONE COMMENTS GOES VIRAL SR

Casting Couch : ఆ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. నో చెప్పడంతో నిర్మాతతో కలిసి..

Casting Couch : హిందీతో పాటు పలు తెలుగు చిత్రాల్లో మెరిసిన ఇషా కొప్పికర్ తాజాగా ఓ ఇంటర్వూ తనకు జరిగిన సంఘటనను పంచుకున్నారు. ఆమె మాట్లాడతూ.. క్యాస్టింగ్‌ కౌచ్‌ వల్ల తనకు సినిమా అవకాశం చేజారిపోయిందని చెప్పుకొచ్చారు. హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన ఓ రోజు జరిగిన సంఘటనతో తన హృదయం ముక్కలైందని పేర్కోన్నారు. నాకు కొన్ని భావాలుంటాయి. వాటిని గౌరవిస్తాను. నాకు నా వర్క్‌ కంటే జీవితమే ముఖ్యమంటూ తెలిపింది.